Bhadrachalam temple gears up for Sitarama Kalyanam celebrations on April 6
Bhadrachalam - దక్షిణ అయోధ్యగా భాసిల్లు తున్న భద్రాద్రి రాములోకి కల్యాణం కోసం ముస్తాబైంది. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం, కల్యాణమండపం పరిసర ప్రాంతాలు చలువ పందిళ్లు చాందినీ వస్త్రాలతో అలంకరి స్తున్నారు. ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఏప్రిల్ 6 న సీతారాముల కల్యాణం,7 న రాములోరి పట్టాభిషేకం జరగనుంది.
#BhadrachalamTemple #SitaramaKalyanam #SriRamaNavami #Bhadrachalam #RamaNavami2025 #LordRama #HinduFestivals #TempleCelebrations #SpiritualIndia #Bhakti